Posts

WiKi

Image
లింకులు :వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఆంధ్ర లొయోల కళాశాల
వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర లొయోల కళాశాల/తెలుగు
వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర లొయోల కళాశాల/వికీసోర్స్ తోడ్పాటు CIS-A2K and ALC Telugu department activities

ఆంధ్ర లొయోల కళాశాల -తెలుగు వికీపీడియ -డా. కోలా శేఖర్‌



                     ‘‘ఈ దాహం తీరనిది...’’ అని ఒక సినీకవి అంటాడు. 60 వసంతాలు  పూర్తి చేసుకున్న ‘‘లొయోల’’ ప్రతి వసంతంలోనూ ఎన్నో విజయ ఐరావతాలను అధిరోహించింది. అయినా ‘‘దాహం’’ తీరలేదు. 61 వ వసంతంలోనూ  సంచలనాను తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతుంది. అయితే ఇప్పటి విజయ పరంపర కాస్త భిన్నమైంది. సంచనమైనది. మరెవరూ అందుకోలేనిది. ఎవరికీ అందనిది. 
                  ‘‘ఫ్రెంచ్‌ కిరీటం నేలపై పడి ఉండగా నేను నా కత్తితో దాన్ని పైకెత్తాను’’ అంటూ ధీరత్వాన్ని నెపోలియన్‌ ప్రకటించాడు నాడు. క్రీ.శ.1953 ప్రాంతంలో విజయవాడ నుంచి ప్రముఖ విద్యాసంస్థలు  తరలిపోతుంటే ‘విద్యా కిరీటాన్ని’ ప్రేమతో ‘లొయోల’ తకెత్తుకుంది. అది చరిత్ర. నేడు అంతర్జాలం (ఇంటర్నెట్‌) లో స్వేచ్ఛగా వాడుకోగ విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే మహత్కార్యానికి శ్రీకారంచుట్టింది. అసంఖ్యాక తెలు…

PROFILE

వజ్రోత్సవంలో తెలుగు శాఖ

Year of Establishment :         Dec. 9, 1953

Courses offered  :          General Telugu ( I, II & III )
Certificate Courses :         Telugu DTP  ( I B.A ) 
                                                Web Designing  ( II B.A )
Online Courses       :         'Introduction to Computers' For 1st Year Degree Students
(IIT Bombay)                 'Libre Offece Suite Impress' For 2nd Year Degree Students


Salient features of the Department   :

ఆంధ్ర లొయోల కళాశాల తెలుగు శాఖకు ఆంధ్రదేశంలోనే ఒక విశిష్టస్థానం ఉన్నది. వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటున్న ఈ శాఖలోని అధ్యాపకుల్ని మొదటి తరం, రెండోతరం అని విభజించవచ్చు. మొదటి తరంలో శ్రీ కోటగిరి విశ్వనాథరావు గారి నుంచి శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి వరకు ఉన్న విశిష్ట ప్రతిభావంతులు అధ్యాపకులుగా పనిచేశారు. రెండోతరంలో రెవ.ఫా.జయబాలన్ యస్.జె. గారి నుంచి రెవ.ఫా. జి.ఏ.పి. కిశోర్ యస్.జె. గారి వరకు ఉన్న ప్రతిభావంతులు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.


అధ్యాపకులు :
డా. ఆర్. రవీంద్ర భాస్, తెలుగు శాఖాధిపతి

SYLLABI 2018-2019

సాహితీ వనం
సెమిస్టర్-I
I.ప్రాచీన పద్య భాగము                         Unit a.శకుంతలోపాఖ్యానము ... నన్నయ భట్టు b.ద్రౌపది పరిదేవనం .... తిక్కన సోమయాజి
II.ఆధునిక కవిత్వం                            Unit a.డామన్ పితియస్ ..... గురజాడ b.దేశ చరిత్రలు ...శ్రీ శ్రీ
III.కథానికలు (ఉపవాచకం)                       Unit a.కొలిమి ... కొలకలూరి ఇనాక్ b.సావుకూడు .... బండి నారాయణ స్వామి c.నమ్ముకున్న నేల .... కేతు విశ్వనాధ రెడ్డి d.అమ్మకు ఆదివారం లేదా? .... రంగ నాయకమ్మ
IV.వ్యాకరణము                                Unit a.సంధులు:  సవర్ణదీర్ఘ సంధి, గుణ, వృద్ధి, యణాదేశ