Posts

Showing posts from 2013

PROFILE

వజ్రోత్సవంలో తెలుగు శాఖ

Year of Establishment  :         Dec. 9, 1953

Courses offered            :          B.A. SPL. Telugu,  (with DTP)
B.A. Music/Dance - Animation Design - Sound

Salient features of the Department   :

ఆంధ్ర లొయోల కళాశాల తెలుగు శాఖకు ఆంధ్రదేశంలోనే ఒక విశిష్టస్థానం ఉన్నది. వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటున్న ఈ శాఖలోని అధ్యాపకుల్ని మొదటి తరం, రెండోతరం అని విభజించవచ్చు. మొదటి తరంలో శ్రీ కోటగిరి విశ్వనాథరావు గారి నుంచి శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి వరకు ఉన్న విశిష్ట ప్రతిభావంతులు అధ్యాపకులుగా పనిచేశారు. రెండోతరంలో రెవ.ఫా.జయబాలన్ యస్.జె. గారి నుంచి రెవ.ఫా. జి.ఏ.పి. కిశోర్ యస్.జె. గారి వరకు ఉన్న ప్రతిభావంతులు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.



SYLLABI 2016-17

I BA - I Semester Spl. Telugu Paper-I Title of the Paper : Poetry & Drama
Syllabus
1.పింగళి సూరన- గాన మాత్సర్యం –కళాపూర్ణోదయం – ద్వితీయాశ్వాసం. పద్యాలు 1 నుండి 33 పద్యాలు. (వైకుంఠంబున నొక్క .....అని అంతర్ధానము నొందిన) 2.రామ రాజ భూషణుడు – వసు చరిత్ర తృతీయాస్వాసం పద్యాలు -26 నుండి 50 వరకు. (గొరిజ తనయ నుండి వసుధ సుదాంశుడు వరకు) 3.పొట్లూరి నారాయణ దాసు – స్వప్న వాసవదత్త (భాస కృతికి ఆంధ్రీకరణ) మొదటి మూడంకాలు.

OLD QUESTION PAPERS

MID SEMISTER

e RESOURCES - Telugu DTP

PHOTO GALLERY

Image
TELUGU BHASHA DINOTSAVAM  :
















FORTHCOMING EVENTS

FORTHCOMING EVENTS

NOTICE BOARD

NOTICE BOARD